LYRIC
vevela mainala ganam vinipinchenu na mounam
araru kalala dhyanam kanipinchani ne rupam
he he he prayame agni talpam
he he he praname megha shilpam
oo priyuralaa paruvamane punnamilo
ee virahaale pedavulu adagani dahaalaa
ivi manchu kanaalaa tanuvulu karigina tarunalaa
ne nayalaa bhuvi gaganala gola hela mela
ne hrudayalaa pranayamane pranamailaa
savirahelaa yedalanu vadalani mohalaa
toli prema vanalaa visirina yavvana pavanalaa
oo javaralaa shubha shakunala karige kalalaa alalaa
Telugu Transliteration
వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనంఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నితల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం
ఓ ప్రియురాలా పరువమనే పున్నమిలో
ఈ విరహాలే పెదవులు అడగని దాహాల
ఇది మంచు కణాల
తనువులు కరిగిన తరుణాల
ఈ నయనాల భువిగగనాల గోల హేల హేల
నీ హృదయాల ప్రణయమనే ప్రాణలా
సావిరహేల ఎదలను వదలని మోహాలా
తొలిప్రేమ వనాల విసిరిన యవ్వన పవనాల
ఓ జవరాల శుభశకునాల కరిగే కలల అలల
వేవేల మైనాల గానం వినిపించెను నా మౌనం
ఆరారు కాలాల ధ్యానం కనిపించని నీరూపం
హేహేహే ప్రాయమే అగ్నితల్పం
హేహేహే ప్రాణమే మేఘశిల్పం
Added by