LYRIC
Pallavi:
Vinnapaalu vinavale veentaveentaloo
veenapaloo veenavale veentaveentaloo
panagapoo domatera paeekettavelaya
//veenapaloo veenavale veentaveentaloo
panagapoo domatera paeekettavelaya //- 2
kantee sookravaramoo gadeeyaledeenta antee alameloomanga andanoonde swamee
Charanam:1
Kantee sookravaramoo gadeeyaledeenta antee alameloomanga andanoonde swamee kantee
peedeekeeta talambrala pendlee kootooroo konta pedamareelee naveenee pendlee kootooroo
peedeekeeta talambrala pendlee kootooroo konta pedamareelee naveenee pendlee kootooroo
peroogala javaralee pendlee kootooroo pedda peroola mootyalameda pendlee kootooroo
perantandla nadeemee pendlee kootooroo
perantandla nadeemee pendlee kootooroo veebhoo peroo goocha seegoopadee pendlee kootooroo
Charanam:2
Alara chanchalamaeena atmalandoonda nee alavatoo chesenee ooyala
alara chanchalamaeena atmalandoonda nee alavatoo chesenee ooyala
paloomaroo oochvasa pavanamandoonda nee bhavamboo teleepenee ooyala
paloomaroo oochvasa pavanamandoonda nee bhavamboo teleepenee ooyala
ooyala ooyala ooyala ooyala ooyala ooyala ooyala ooyala
Telugu Transliteration
పల్లవి:విన్నపాలు వినవలె వింతవింతలు
విన్నపాలు వినవలె వింతవింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
విన్నపాలు వినవలె వింతవింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
విన్నపాలు వినవలె వింతవింతలు...
చరణం:1
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలు మంగ అండ నుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలు మంగ అండ నుండే స్వామిని
కంటీ....
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
సొంత పెడమరినీ నవ్వినీ పెండ్లి కూతురు ||పిడికిట||
పేరుగల జవరాలీ పెండ్లి కూతురు
పెద్ద పేరున ముత్యాల మెడ పెండ్లి కూతురు
పేరంటాడ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాడ్ల నడిమి పెండ్లి కూతురు
మిగు పేరు గుచ్చ సిగ్గువడి పెండ్లి కూతురు
చరణం:2
అలర చంచలమైన ఆత్మనందుండ నీ
అలవాటు చేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మనందుండ నీ
అలవాటు చేసెనీ ఉయ్యాల
అ: పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
అం: నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
అ: ఉయ్యాల... బృందం: ఉయ్యాల...
అ: ఉయ్యాల... బృందం: ఉయ్యాల
అ: ఉయ్యాల... బృందం: ఉయ్యాల
అ: ఉయ్యాల... బృందం: ఉయ్యాల
Added by
Comments are off this post