LYRIC

Pallavi:

Yentha chakkil gil gil kallu jil jil jil jil
chekkilla muddu pedithe ee chinnari muddu pedithe//2//
ye devi varamu neevo chiru needalela kanulaa//2//
ayuvadiginadi nee neede…………………..
Ayuvadiginadi nee neede
gaganam mugiyu disha neevele
gali keratamai sokinaave
prana vayuve ayyinaave madini vuyaluge
ye devi varamu neevo……………

 

Charanam:1

Yedaku sontham le
yeduru matavu le
kaliki vennelale kadupu kothavule
swathi vanani chinna pidugani//2//
pranamainadi pidapa kanidi//2//
marana janana valayam neeve
ye devi varamu neevo……………

 

Charanam:2

Sirula deepam neeve
karuvu rupam neeve
sarasa kavyam neeve
tagani vakyam neeve
inti velugani kanti needani//2//
sogasu chukkavo tegina rekkavo//2//
nenethi penchina shokamvaa….
Ye devi varamu neevo…….

Telugu Transliteration

పల్లవి:

ఎంత చక్కిల్ గిల్ గిల్ కళ్ళు జిల్ జిల్ జిల్ జిల్
చెక్కిళ్ళ ముద్దు పెడితే ఈ చిన్నారి ముద్దు పెడితే \\2\\
ఏ దేవి వరము నీవో చిరు నీడలేల కనులా \\2\\
ఆయువడిగినది నీ నీడే.......................
ఆయువడిగినది నీ నీడే
గగనం ముగియు దిశ నీవేలే
గాలి కెరటమై సోకినావే
ప్రాణ వాయువే అయ్యినావే మదిని ఊయలూగే
ఏ దేవి వరము నీవో...............


చరణం:1

ఎదకు సొంతం లే
ఎదురు మాటవు లే
కలికి వెన్నెలలే కడుపు కోతవులే
స్వాతి వానని చిన్న పిడుగని \\2\\
ప్రాణమైనది పిదప కానిది \\2\\
మరణ జనన వలయం నీవే
ఏ దేవి వరము నీవో...............


చరణం:2

సిరుల దీపం నీవే
కరువు రూపం నీవే
సరస కావ్యం నీవే
తగని వాక్యం నీవే
ఇంటి వెలుగని కంటి నీడని \\2\\
సొగసు చుక్కవో తెగిన రెక్కవో \\2\\
నేనెత్తి పెంచిన శోకంవా....

ఏ దేవి వరము నీవో.......

Added by

Meghamala K

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x