LYRIC
Pallavi:
Yentati rasikudavo teliseraa
neeventati rasikudavo teliseraa
nee vintalu intalu intalai kavvintalai
marulolikeraa…//2//
yentati rasikudavo teliseraa
Charanam:1
Guttapu ravika oyammo
chemata chittadilo tadisi undagaa//2//
yentasepu ne tuntari chupu//3//
antalone tirugaduchundagaa
Charanam:2
Momu momuna aaninchi
yevo muddu muchataladabovagaa//2//
takkuna kougita chikkabatti
na chekkili munipanta nokkuchundagaa
Telugu Transliteration
పల్లవి:ఎంతటి రసికుడవో తెలిసెరా
నీవెంతటి రసికుడవో తెలిసెరా
నీ వింతలు ఇంతలు ఇంతలై కవ్వింతలై
మరులొలికెరా...(2)
ఎంతటి రసికుడవో తెలిసెరా
చరణం:1
గుత్తపు రవిక ఓయమ్మో
చెమట చిత్తడిలో తడిసి ఉండగా(2)
ఎంతసేపు నీ తుంటరి చూపు(౩)
అంతలోనే తిరుగాడుచుండగా
చరణం:2
మోము మోమున ఆనించి
ఏవో ముద్దు ముచ్చటలాడబోవగా(2)
టక్కున కౌగిట చిక్కబట్టి
నా చెక్కిలి మునిపంట నొక్కుచుండగా
Added by