LYRIC

Bhalega Undiraa Idemi Mudduraa
Padindi Muddaraa Chedindi Nidduraa
Vayassu Vaddudaatutunte Manassu Addu Cheppadaaye
Vayassu Vaddudaatutunte Manassu Addu Cheppadaaye

Kathemite Chelee Idemi Kougilee
Gulaabi Moggalo Gulebi Kaavalee
Palaanachota Antukonaa Phalaala Pana Andukonaa
Palaanachota Antukonaa Phalaala Pana Andukonaa

Picchi Ekki Gaali Gijji Champutunte
Ekkado Chikkade Siggu Paapaa
Gucchi Gucchi Choose Kannu Geetutunte
Enduko Emito Cheppalevaa
Vayyari Vantikee Vattidanta Ishtamaa
Aa Kanti Chaatuke Raalevaa
Srungaaraveerakee Cheekatanta Ishtamaa
Aa Poddu Vaalite Vaarevaa
Andaala Aaradi Ayyaaka Ne Redee
Andaaka Kaadee Aa Paina Dopidee
Paadaalu Nenu Daachukuntaa
Prayaalu Nenu Dochukuntaa

Bhalega Undiraa Idemi Mudduraa
Padindi Muddaraa…….

Mukku Meeda Kopam Muttukoni Roopam
Ippude Ikkade Antukonaa
Pakkadindu Paapam Chukkalamma Saakshyam
Vaddanee Vaayidaa Vesukonaa
Ammaayi Teegalo Sannaayi Nokkuto
Sangeeta Navvule Raavaalee
Abbaayi Raakato Lallaayi Paatalo
Gaala Enkinai Povaalee
Sreekaamudee Gudi Sindura Paapidi
Pattindile Rathi Praayaala Haaratee
Guppillu Vippukoni Paapaa Chappullu Chaalu Gaani Taataa

Kathemite Chelee Idemi Kougilee
Gulaabi Moggalo Gulebi Kaavalee
Vayassu Vaddudaatutunte Manassu Addu Cheppadaaye
Palaanachota Antukonaa Phalaala Pana Andukonaa

Telugu Transliteration

భలేగ ఉందిరా ఇదేమి ముద్దురా
పడింది ముద్దరా చెడింది నిద్దురా
వయస్సు వడ్డుదాటుతుంటే మనస్సు అడ్డు చెప్పదాయే
వయస్సు వడ్డుదాటుతుంటే మనస్సు అడ్డు చెప్పదాయే

కథేమిటే చెలీ ఇదేమి కౌగిలీ
గులాబి మొగ్గలో గులేబి కావలీ
పలానచోట అంటుకోనా ఫలాల పణ అందుకోనా
పలానచోట అంటుకోనా ఫలాల పణ అందుకోనా

పిచ్చి ఎక్కి గాలి గిజ్జి చంపుతుంటే
ఎక్కడొ చిక్కడే సిగ్గు పాపా
గుచ్చి గుచ్చి చూసే కన్ను గీటుతుంటే
ఎందుకో ఏమిటో చెప్పలేవా
వయ్యరి వంటికీ వత్తిడంత ఇష్టమా
ఆ కంటి చాటుకే రాలేవా
శ్రుంగారవీరకీ చీకటంత ఇష్టమా
ఆ పొద్దు వాలితే వారేవా
అందాల ఆరడి అయ్యాక నే రెడీ
అందాక కాడీ ఆ పైన దోపిడీ
పాదాలు నేను దాచుకుంటా
ప్రయాలు నేను దోచుకుంటా

భలేగ ఉందిరా ఇదేమి ముద్దురా
పడింది ముద్దరా.......

ముక్కు మీద కోపం ముట్టుకోని రూపం
ఇప్పుడే ఇక్కడె అంటుకోనా
పక్కడిండు పాపం చుక్కలమ్మ సాక్ష్యం
వద్దనీ వాయిదా వేసుకోనా
అమ్మాయి తీగలో సన్నాయి నొక్కుతో
సంగీత నవ్వులే రావాలీ
అబ్బాయి రాకతో లల్లాయి పాటలో
గాల ఎంకినై పోవాలీ
శ్రీకాముడీ గుడీ సిందూర పాపిడీ
పట్టిందిలే రథి ప్రాయాల హారతీ
గుప్పిల్లు విప్పుకోని పాపా చప్పుల్లు చాలు గాని టాటా

కథేమిటే చెలీ ఇదేమి కౌగిలీ
గులాబి మొగ్గలో గులేబి కావలీ
వయస్సు వడ్డుదాటుతుంటే మనస్సు అడ్డు చెప్పదాయే
పలానచోట అంటుకోనా ఫలాల పణ అందుకోనా

SHARE

Comments are off this post