LYRIC

Ide Kada.. Ide Kada.. Nee Katha
Mugimpu Lenidai Sadaa Saagadaa
Ide Kada.. Ide Kada.. Nee Katha
Mugimpu Lenidai Sadaa Saagadaa

Nee Kanti Reppalanchuna.. Manassu Nindi Pongina
O Neeti Binduve Kadaa.. Nuvvu Vetukutunna Sampada
Okkokka Jnapakaaniki.. Vandella Aayuvundiga
Inkenni Mundu Vecheno.. Avanni Vetukutoo.. Padaa

Manushyulandu Nee Kathaa..
Maharshi Laaga Saagadaa
Manushyulandu Nee Kathaa..
Maharshi Laaga Saagadaa

Ide Kada.. Ide Kada.. Nee Katha
Mugimpu Lenidai Sadaa Saagadaa
Ide Kada.. Ide Kada.. Nee Katha
Mugimpu Lenidai Sadaa Saagadaa

Niswaarthamenta Goppado..
Ee Padamu Rujuvu Kattadaa
Siraalu Laksha Ompadaa.. Chiraaksharaalu Raayadaa
Niseedi Enta Chinnado.. Nee Kanti Choopu Cheppadaa
Nee Loni Velugu Panchagaa.. Visaala Ningi Chaaladaa

Manushyulandu Nee Kathaa..
Maharshi Laaga Saagadaa
Manushyulandu Nee Kathaa..
Maharshi Laaga Saagadaa

Telugu Transliteration

ఇదే కద.. ఇదే కద.. నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా
ఇదె కద.. ఇదె కద.. నీ కథ
ముగింపు లెనిదై సదా సాగదా

నీ కంటి రెప్పలంచున.. మనస్సు నిండి పొంగిన
ఓ నీటి బిందువే కదా.. నువ్వు వెతుకుతున్న సంపద
ఒక్కొక్క జ్ఞపకానికి.. వందెల్ల ఆయువుందిగ
ఇంకెన్ని ముందు వేచెనొ.. అవన్ని వెతుకుతూ.. పదా

మనుష్యులందు నీ కథా..
మహర్షి లాగ సాగదా
మనుష్యులందు నీ కథా..
మహర్షి లాగ సాగదా

ఇదే కద.. ఇదే కద.. నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా
ఇదె కద.. ఇదె కద.. నీ కథ
ముగింపు లెనిదై సదా సాగదా

నిస్వార్థమెంత గొప్పదొ..
ఈ పదము రుజువు కట్టదా
సిరాలు లక్ష ఒంపదా.. చిరాక్షరాలు రాయదా
నిశీది ఎంత చిన్నదో.. నీ కంటి చూపు చెప్పదా
నీ లోని వెలుగు పంచగా.. విసాల నింగి చాలదా

మనుష్యులందు నీ కథా..
మహర్షి లాగ సాగదా
మనుష్యులందు నీ కథా..
మహర్షి లాగ సాగదా

SHARE

Comments are off this post