LYRIC
Induvadana kundaradana mandhagamana madhuravachana ganana jagana sogasulalanave
Induvadana kundaradana mandhagamana madhuravachana ganana jagana sogasulalanave
Tholivalape thelipe chilipi siggelane
Cheli chiguru thodige vagala moggelane
I love you o harika
Nee pramake joharika
I love you o harika
Nee pramake joharika
Induvadana kundaradana mandhagamana madhuravachana ganana jagana sogasulalanave
Kavvinche kannulalo kaatese kalalenno
Paka paka navvulalo pandina vennelavai nannanduko
Kasi kasi chupulatho kosa kosa merupulatho nannalluko
Mukulinche pedhavullo muripaalu ruthuvullo madhuvantha sagapaalu
Saahore bhaama hoi
Induvadana kundaradana mandhagamana madhuravachana ganana jagana sogasulalanave
Tholivalape thelipe chilipi siggelane
Cheli chiguru thodige vagala moggelane
I love you o harika
Nee pramake joharika
I love you o harika
Nee pramake joharika
Meesamlo misamisalu,mosaale chesthunte
Bigisina kowgililo sogasari meegadale dochesuko
Rusa rusa vayasulatho yadadhala dharuvulatho mudhaaduko
Chaliputte yandallo sarasaalu
Pagapatte paruvamlo pranayaalu
Johare prema hoi
Induvadana kundaradana mandhagamana madhuravachana ganana jagana sogasulalanave
Tholivalape thelipe chilipi siggelane
Cheli chiguru thodige vagala moggelane
I love you o harika
Nee pramake joharika
I love you o harika
Nee pramake joharika
Induvadana kundaradana mandhagamana madhuravachana ganana jagana sogasulalanave..
Telugu Transliteration
ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జఘన సొగసు లలనవే..ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జఘన సొగసు లలనవే..
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే
చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే
ఐ లవ్ యూ ఓ హారికా..
నీ ప్రేమకే జోహారికా
ఐ లవ్ యూ ఓ హారికా..
నీ ప్రేమకే జోహారికా..
ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జఘన సొగసు లలనవే..
కవ్వించే కన్నులలో కాటేసే కలలెన్నో
పకపక నవ్వులలో పండిన వెన్నెలవై నన్నందుకో..
కసి కసి చూపులతో కొస కొస మెరుపులతో నన్నల్లుకో..
ముకిళించే పెదవుల్లో మురిపాలు ఋతువుల్లో మధువంతా సగపాలు..
సాహోరే భామా..హోయ్
ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జఘన సొగసు లలనవే..
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే
చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే
ఐ లవ్ యూ ఓ హారికా..
నీ ప్రేమకే జోహారికా
ఐ లవ్ యూ ఓ హారికా..
మీసంలో మిసమిసలు, మోసాలే చేస్తుంటే..
బిగిసిన కౌగిలిలో సొగసరి మీగడలే దోచేసుకో..
రుస రుస వయసులతో ఎడదల దరువులతో ముద్దాడుకో
చలిపుట్టె ఎండల్లో సరసాలు..
పగపట్టే పరువంలో ప్రణయాలు..
జోహారే... భామా..హోయ్
ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జఘన సొగసు లలనవే..
తొలివలపే తెలిపే చిలిపి సిగ్గేలనే
చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే
ఐ లవ్ యూ ఓ హారికా..
నీ ప్రేమకే జోహారికా
ఐ లవ్ యూ ఓ హారికా..
నీ ప్రేమకే జోహారికా
ఇందువదన కుందరదన మందగమన మధురవచన గగన జఘన సొగసు లలనవే.
Added by