LYRIC
Pallavi:
Marugelara o raghavaa
marugelara o raghavaa
marugelara o raghavaa
marugelara charaachara roopa
paraatpara soorya sudhakara lochana
marugelara charaachara roopa
paraatpara soorya sudhakara lochana marugelara o raghavaa
Charanam:
Anni neevanuchu antarangamuna
anni neevanuchu antarangamuna tinnaga
vedaki telisi kontnayya
anni neevanuchu antarangamuna tinnaga
vedaki telisi kontnayya
ninne gaani madinennajaala norula
ninne gaani madinennajaala norula
nannu brovavayya tyaagaraajanuta
marugelara o raghavaa
marugelara o raghavaa …aaaaa….aaa…..aaaa
Telugu Transliteration
పల్లవి:మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా
మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా
మరుగేల చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచనా
మరుగేల చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచనా
మరుగేలరా ఓ రాఘవా
చరణం: 1
అన్ని నీవనుచు అంతరంగమునా అన్ని నీవనుచు అంతరంగమునా
తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా అన్ని నీవనుచు అంతరంగమునా
తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా నిన్నెగాని మదినీ ఎన్నజాలనురులా
నిన్నెగాని మదీనెన్నజాలనురుల నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుతా
మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా
Comments are off this post