LYRIC

Nanneelokam rammanaledu
Nenee janmanu immanaledu
Saradaagaa ne vacchesaanu
Jata kosam gaalinchesaanu
Ayyaanu kayyaam nenu

Nanneelokam rammanaledu
Nenee janmanu immanaledu

Manishi manugade parama bore
Manasuto oke tagavulu
Yevadu korunu parula melu
Yeduti vaadike neetulu
Yevadikaanandamunnadi yekkadunnadi
Yevadikanubandhamundi yenta undi
Bratukulone pagulu undi
Pagulukeedo atuku undi
Vishraanti unde undi

Nanneelokam rammanaledu
Nenee janmanu immanaledu

Kalalu lenide kanulu levu
Karigi chedirinaa maruvavu
Maruvalenide bratukalevu
Gurutulennadu migalavu
Mamatalannaaru yevi macchukevi
Manishi yekaaki jeevi madhura jeevi
Sukhamu ninne vetiki raadu
Vetukulaata mugisipodu
Vishraanti lene ledu

Nanneelokam rammanaledu
Nenee janmanu immanaledu
Saradaagaa ne vacchesaanu
Jata kosam gaalinchesaanu
Ayyaanu kayyaam nenu

Nanneelokam rammanaledu
Nenee janmanu immanaledu

Telugu Transliteration

నన్నీలోకం రమ్మనలేదు
నేనీ జన్మను ఇమ్మనలేదు
సరదాగా నే వచ్చేసాను
జత కోసం గాలించేసాను
అయ్యాను కయ్యాం నేను

నన్నీలోకం రమ్మనలేదు
నేనీ జన్మను ఇమ్మనలేదు

మనిషి మనుగడె పరమ బోరె
మనసుతొ ఒకే తగవులు
యెవడు కోరును పరుల మేలు
యెదుటి వాడికె నీతులు
యెవడికానందమున్నది యెక్కడున్నది
యెవడికనుబంధముంది యెంత ఉంది
బ్రతుకులోనె పగులు ఉంది
పగులుకెఏదొ అతుకు ఉంది
విష్రాంతి ఉందె ఉంది

నన్నీలోకం రమ్మనలేదు
నేనీ జన్మను ఇమ్మనలేదు

కలలు లేనిదె కనులు లేవు
కరిగి చెదిరినా మరువవు
మరువలేనిదె బ్రతుకలేవు
గురుతులెన్నడు మిగలవు
మమతలన్నారు యేవి మచ్చుకేవి
మనిషి యేకాకి జీవి మధుర జీవి
సుఖము నిన్నె వెతికి రాదు
వెతుకులాట ముగిసిపోదు
విష్రాంతి లేనె లేదు

నన్నీలోకం రమ్మనలేదు
నేనీ జన్మను ఇమ్మనలేదు
సరదాగా నే వచ్చేసాను
జత కోసం గాలించేసాను
అయ్యాను కయ్యాం నేను

నన్నీలోకం రమ్మనలేదు
నేనీ జన్మను ఇమ్మనలేదు

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x