LYRIC

Pallavi:

Nee meeda naaku idayyo..

Amdam ne daacalenu ..padayyo..

Giligaadi giccullaaye..

Caligaali ciccaayye..

Emimcu toli maryaada..yaa yaa yaa

Neemeeda naaku adammo..

Pamdem ni amtu custaa..padammo..

Nee kallu kavvistumte..aa kallu mopaaye..

Cestaanu toli maryaada..yaa yaa yaa

Nee meeda naaku idayyo..

Pamdem ni amtu custaa..padammo..

He laba sruba kaja kina rusadaa jikeli..

He..lajai sagaa lakaasi raijaa..

Kuriya kuriya ko kuriyaa cu kuriya curiya curiya ku kuriya haa..

Coriya coriya cu koriyaa ko koriya koriya curiya cu kuriya..

 

Charanam:1

Ni vamti magamahaaraaje magaade aite..

Naa vamti kaamtaamaniki bratuke haayi..

Ni vamti bhaamaamanulu dorike varake..

I brahmacaari pogaru..kalupo ceyi

Ni vira shrumgaaraale..

Ni vira shrumgaaraale..cupimcavaa..

Okasaari odiceravaa..

Ni mida naaku adammo..

Amdam ne daacalenu ..padayyo..

 

Charanam:2

Ni chaatu sarasam cusi gubule kalige..

Ni naatu varase cusi valape perige..

Ni ceti vaatam cusi edale adire..

Ni leta misam cusi vayase valace..

Ni mudda mamdaaraale..

Ni mudda mamdaaraale..muddaadanaa..

Prati reyi..jata ceri

Ni mida naaku idayyo..

Amdam ne daacalenu ..padayyo..

Ni kallu kavvistumte..aa kallu mopaaye..

Cestaanu toli maryaada..yaa yaa ya

Ni mida naaku idayyo..

Pamdem ni amtu custaa..padammo..

 

Telugu Transliteration

పల్లవి:

నీ మీద నాకు ఇదయ్యో..
అందం నే దాచలేను ..పదయ్యో..
గిలిగాడి గిచ్చుళ్ళాయే..
చలిగాలి చిచ్చాయ్యే..
ఏమించు తొలి మర్యాద..యా యా యా!!
నీ మీద నాకు అదమ్మో..
పందెం నీ అంతు చూస్తా..పదమ్మో..
నీ కళ్ళు కవ్విస్తుంటే..ఆ కళ్ళు మోపాయే..
చేస్తాను తొలి మర్యాద..యా యా యా!!
నీ మీద నాకు ఇదయ్యో..
పందెం నీ అంతు చూస్తా..పదమ్మో..
హే లబ స్రుబ కజ కిన రుసదా జికెలీ..
హే..లజై సగా లకాసీ రైజా..
కురియ కురియ కొ కురియా చు కురియ చురియ చురియ కు కురియ హా..
చొరియ చొరియ చు కొరియా కొ కొరియ కొరియ చురియ చు కురియ..



చరణం:1

నీ వంటి మగమహారాజే మగాడే ఐతే..
నా వంటి కాంతామణికి బ్రతుకే హాయి..
నీ వంటి భామామణులు దొరికే వరకే..
ఈ బ్రహ్మచారి పొగరు..కలుపో చేయి!!
నీ వీర శృంగారాలే..
నీ వీర శృంగారాలే..చూపించవా..
ఒకసారి ఒడిచేరవా..
నీ మీద నాకు అదమ్మో..
అందం నే దాచలేను ..పదయ్యో..


చరణం:2

నీ చాటు సరసం చూసి గుబులే కలిగే..
నీ నాటు వరసే చూసి వలపే పెరిగే..
నీ చేతి వాటం చూసి ఎదలే అదిరే..
నీ లేత మీసం చూసి వయసే వలచే..
నీ ముద్ద మందారాలే..
నీ ముద్ద మందారాలే..ముద్దాడనా..
ప్రతీ రేయీ..జత చేరీ
నీ మీద నాకు ఇదయ్యో..
అందం నే దాచలేను ..పదయ్యో..
నీ కళ్ళు కవ్విస్తుంటే..ఆ కళ్ళు మోపాయే..
చేస్తాను తొలి మర్యాద..యా యా యా
నీ మీద నాకు ఇదయ్యో..
పందెం నీ అంతు చూస్తా..పదమ్మో..

SHARE

Comments are off this post