LYRIC
Nuvve Samastham
Nuvve Siddhaantham
Nuve Nee Pantham
Nuvvele Anantham
Prathi Nisi Masai Neelo Kase Disai Adugesey Missile-uu Laaaa……
Prathi Shakham Shatham
Prathi Yugam Yugam Nee Pere Vinenthala
Gelupu Nee Ventey Padelaaa
Nuvve Samastham
Nuvve Siddhaantham
Nuve Nee Pantham
Nuvvele Anantham
Needoka Margam
Anithara Saadhyam
Needoka Parvam
Shikharapu Garvam
Nudutana Raase Raathanu Thelipe Lipine Chadivuntaavu
Nee Thalaraathanu Sonthaga Nuvve Raasukupothunnaavu
Otami Bhayame Unnodevadoo Odani Rujuve Nuvvu
Gelupuke Sontham Ayyaavu
Nuvve Samastham
Nuvve Siddhaantham
Nuvve Ni Pantham
Nuvvele Anantham
Bhavithaku Mundhe
Gathame Undhe
Gathamokanaadu
Choodani Bhavithe
Ninnati Neeku Repati Neeku Teda Vethikesthavu
Marpunukuda Maarlantu Teerpe Isthuntavu
Emileni Kshaname Anni Nerpina Guruvantavu
Gelupuke Kathala Maaravu
Nuvvu Samastham
Nuvve Sidhhanthm
Nuvve Ni Pantham
Nuvvele Ni Anantham
Telugu Transliteration
నువ్వే సమస్తంనువ్వే సిద్ధాంతం
నువ్వే నీ పంతం
నువ్వేలె అనంతం
ప్రతి నిశి మసై నీలొ కసే దిసై అడుగెసే మిస్సైలు లా…
ప్రతి శఖం శతం
ప్రతి యుగం యుగం నీ పేరె వినేంతల
గెలుపు నీ వెంటే పడేలా
నువ్వే సమస్తం
నువ్వే సిద్ధాంథం
నువ్వే నీ పంతం
నువ్వేలె అనంతం
నీదొక మార్గం
అనితర సాధ్యం
నీదొక పర్వం
శిఖరపు గర్వం
నుదుటన రాసె రాతను తెలిపె లిపినె చదివుంటావు
నీ తలరాతను సొంతగ నువ్వే రాసుకుపోతున్నావు
ఓటమి భయమే ఉన్నోడెవడు ఓడని రుజువే నువ్వు
గెలుపుకే సొంతం అయ్యావు
నువ్వే సమస్తం
నువ్వే సిద్ధాంథం
నువ్వే నీ పంతం
నువ్వేలె అనంతం
భవితకు ముందే
గతమె ఉందే
గతమొకనాడు
చూడని భవితే
నిన్నటి నీకు రేపటి నీకు తేడ వెతికేస్తావు
మార్పునుకూడ మారాలంటు తీర్పె ఇస్తుంటవు
ఏమిలేని క్షణమే అన్ని నేర్పిన గురువంటవు
గెలుపుకే కథలా మారావు
నువ్వే సమస్తం
నువ్వే సిద్ధాంథం
నువ్వే నీ పంతం
నువ్వేలె అనంతం
Added by
Comments are off this post