LYRIC

Ye Manishike.. Majiliyo..
Paivaadu Choopistaadu..
Nuvu Korukunte Maatram..
Dorikedi Kaadantaadu

Nuvvu.. Nijamlaaga..
Nanu Mudestunte.. Ee Nimishaanaa
Nenu.. Gatamloni..
Aa Kalallone Unnaa
Nuvvu.. Pratisaari..
Nee Prapamchamla.. Nanu Choostunnaa
Nenu.. Ade Paniga..
Ninu Velestoone Unnaa
Nuvvu.. Nanu Kadaliloni
Aa Keratamalle.. Vidipokunnaa
Nenu.. Oka Manasuleni
Silalaaga.. Maarinaanaa

Ye Manishike.. Majiliyo..
Paivaadu Choopistaadu..
Nuvu Korukunte Maatram..
Dorikedi Kaadantaadu

O Madini Dooram Cheste..
Inkoti Mudi Vestaadu
Edaloni.. Premanu Vere..
Majiliki.. Cherustaadu

Naa Ninnaloni.. Aa Gurutulanni
Ee Manasulonchi.. Cheripedelaagaa
Innaallu Naalo..
Kalisunna Praanam..
Ne Veru Chesi.. Bratikedelaagaa
Ee Veshame.. Ennaallanee
Vidhi Aadutondaa?
Ee Naatakaanni

Nuvvu.. Nijamlaaga..
Nanu Mudestunte.. Ee Nimishaanaa
Nenu.. Gatamloni..
Aa Kalallone Unnaa

Nee Pilupu Kosam..
Vetikinidi Mounam
Aa Varamu Kori.. Migilundi Praanam
Naa Gundenadugoo.. Chebutundi Neeke
Ee Oopirundee.. Nee Chelimi Korake
Nee Kosame.. Vechindile
Nuvu Seda Teere..
Ee Prema Majili

Nenu.. Nijamlaaga..
Ninu Mudestunte.. Ee Nimishaanaa
Nuvvu.. Gatamloni..
Aa Kalallone Unnaa
Nenu.. Pratisaari..
Naa Prapamchamla.. Ninu Choostunnaa
Nuvvu.. Ade Paniga..
Nanu Velestoone Unnaa
Nenu.. Ninu Kadaliloni
Aa Keratamalle.. Vidipokunnaa
Nuvvu.. Oka Manasuleni
Silalaaga.. Maarinaavaa

Ye Manishike.. Majiliyo..
Paivaadu Choopistaadu..
Nuvu Korukunte Maatram..
Dorikedi Kaadantaadu

O Madini Dooram Cheste..
Inkoti Mudi Vestaadu
Edaloni.. Premanu Vere..
Majiliki.. Cherustaadu

Telugu Transliteration

ఏ మనిషికే.. మజిలీయో..
పైవాడు చూపిస్తాడు..
నువు కోరుకుంటె మాత్రం..
దొరికేది కాదంటాడు


నువ్వు.. నిజంలాగ..
నను ముడేస్తుంటె.. ఈ నిమిషానా
నేను.. గతంలోని..
ఆ కలల్లోనె ఉన్నా
నువ్వు.. ప్రతిసారి..
నీ ప్రపంచంల.. నను చూస్తున్నా
నేను.. అదే పనిగ..
నిను వెలేస్తూనె ఉన్నా
నువ్వు.. నను కడలిలోని
ఆ కెరటమల్లె.. విడిపొకున్నా
నేను.. ఒక మనసులేని
శిలలాగ.. మారినానా


ఏ మనిషికే.. మజిలీయో..
పైవాడు చూపిస్తాడు..
నువు కోరుకుంటె మాత్రం..
దొరికేది కాదంటాడు


ఓ మదిని దూరం చేస్తె..
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని.. ప్రేమను వేరె..
మజిలికి.. చేరుస్తాడు


నా నిన్నలోనీ.. ఆ గురుతులన్ని
ఈ మనసులోంచీ.. చెరిపేదెలాగా
ఇన్నాల్లు నాలో..
కలిసున్న ప్రాణం..
నె వేరు చేసీ.. బ్రతికెదెలాగా
ఈ వేషమే.. ఎన్నాల్లనీ
విది ఆడుతొందా ఈ నాటకాన్ని


నువ్వు.. నిజంలాగ..
నను ముడేస్తుంటె.. ఈ నిమిషానా
నేను.. గతంలోని..
ఆ కలల్లోనె ఉన్నా


నీ పిలుపు కోసం..
వెతికింది మౌనం
ఆ వరము కోరి.. మిగిలుంది ప్రాణం
నా గుండేనాడుగు.. చెబుతుంది నీకే
ఈ ఊపిరుందే.. నీ చెలిమి కొరకే
నీ కోసమే.. వెచిందిలే
నువు సేద తీరే..
ఈ ప్రేమ మజిలి


నేను.. నిజంలాగ..
నువ్వు ముడేస్తుంటె.. ఈ నిమిషానా
నేను.. గతంలోని..
ఆ కలల్లోనె ఉన్నా
నేను.. ప్రతిసారి..
నీ ప్రపంచంల.. నను చూస్తున్నా
నువ్వు.. అదె పనిగ..
నిను వెలేస్తూనె ఉన్నా
న్నేను.. నువు కడలిలోని
ఆ కెరటమల్లె.. విడిపొకున్నా
నువ్వు.. ఒక మనసులేని
సిలలాగ.. మారినానా

ఏ మనిషికే.. మజిలీయో..
పైవాడు చూపిస్తాడు..
నువు కోరుకుంటె మాత్రం..
దొరికేది కాదంటాడు


ఒ మదిని దూరం చేస్తె..
ఇంకోటి ముడి వేస్తాడు
ఎదలోని.. ప్రేమను వేరె..
మజిలికి.. చేరుస్తాడు

Added by

malliktajmahal@gmail.com

SHARE

Comments are off this post

%d bloggers like this: