LYRIC
Pallavi:
Priyee charuseele..
Priyee charuseele..
Muntyamai maanamanidaanam
priyee chaaruseele
sapadimadanaanalo dahati mama maanasam
dehi mukha kamalamadhupaanam
priye charuseele..
Priye charuseele..//2//
Charanam:1
Vadasi yadikinchidapi danta ruchi kaumudihu harati daratiniramati ghooram…
Palikite chaalu nee paluvarusa vinnelalu,kalikina yedadhaa cheekatula poodroolu..
Puradhadharaseenave tava vadana chandramau lochayatulochana chakooram…
Nee moomu jaabilli modi teeniyalu,
naa nayanamulu chakorammulai droolu..
Priye charuseele..
Priye charuseele..
Charanam:2
Naa pai ne alakemi o kaamini..
Naa pai ne alakemi o kaamini…
Na menanakha mudra kimpule velugani..
Kaugilini nalugani,palugaatlashilugani
kaugilini nalugani,palugaatlashilugani
gaatampu sukhamu naakatulaina kalugani..o kaamini…..
Priye charuseele..
Priye charuseele..
Muntyamai maanamanidaanam..
Priye charuseele..
Sapadimadanaanalo dahati mama maanasam
dehi mukhakamalamadhupaanam..
Priye charuseele..
Telugu Transliteration
పల్లవి:ప్రియే చారుశీలే..
ప్రియే చారుశీలే..
ముంత్యమై మానమనిదానం
ప్రియే చారుశీలే
సపదిమదనానలో దహతి మామ మానసం
దేహి ముఖ కమలమధుపానం
ప్రియే చారుశీలే..
ప్రియే చారుశీలే..
చరణం:1
వదసి యదికించిదపి దంత రుచి కౌముదిహు హరతి దరతినిరమతి ఘోరం...
పలికితే చాలు నీ పలువరుస వెన్నెలలు,కలికినా ఎడదా చీకటుల పోద్రోలు..
పురధధరసీనవే తవ వదన చంద్రము లోచయతులోచన చకోరం...
నీ మోము జాబిల్లి మోది తేనియలు,
నా నయనములు చకోరమ్ములై ద్రోలు..
ప్రియే చారుశీలే..
ప్రియే చారుశీలే..
చరణం:2
నా పై ని అలకేమి ఓ కామిని..
నా పై ని అలకేమి ఓ కామిని...
నా మేననఖ ముద్ర కెంపులే వెలుగని..
కౌగిలిని నలుగనీ,పలుగాట్లశిలుగనీ
కౌగిలిని నలుగనీ,పలుగాట్లశిలుగనీ
గాటంపు సుఖము నాకటులైన కలుగనీ..ఓ కామిని.....
ప్రియే చారుశీలే..
ప్రియే చారుశీలే..
ముంత్యమై మానమనిదానం..
ప్రియే చారుశీలే..
సపదిమదనానలో దహతి మమ మానసం
దేహి ముఖకమలమధుపానం..
ప్రియే చారుశీలే..