LYRIC
Andam sharanam gacchaami adharam sharanam gacchaami
Ee saayantram vela ni ekaanta seva
Athi madhuram anuraagam odige vayyaaram
Pranayam sharanam gacchaami hrudayam sharanam gacchaami
Ee sindhura vela ni shrungaara lila
Suka shikaram shubhayogam adi naa sangitham
Enthaku thirani edalo aashalemo
Adagaraanidai chepparaanidai pedhavula amtimtanai
Maatatho thirani madilo daahame
Chilipi muddukai chinuku thenekai kasi kasi kavvintalai
Ni navvu naalo naatyaalu chese
Kaugitlo sokamma vaakitlo theriche guppillalona
Pranayam sharanam gacchaami hrudayam sharanam gacchaami
Chuputo gicchaka vayase lethadammaa
Valapu gaalike vaadutunnadi visaraku pubaaname
Chesuko macchika varase kottadammaa
Chaliki reginaa odiki cherinaa cherisagami praaname
Ni upire naalo pulaarabose
Andaalo naa prema gandhaallo musire mungillalo
Amdam sharanam gacchaami adharam sharanam gacchaami
Ea saayamthram vela ni ekaamtha seva
Suka shikaram shubhayogam adi naa samgitham
Telugu Transliteration
అందం శరణం గచ్చామి అధరం శరణం గచ్చామిఈ సాయంత్రం వేళ నీ ఏకాంత సేవ
అతి మధురం అనురాగం ఒదిగే వయ్యారం
ప్రణయం శరణం గచ్చామి హృదయం శరణం గచ్చామి
ఈ సింధూర వేళ నీ శృంగార లీల
సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం
ఎంతకూ తీరని ఎదలో ఆశలేమో
అడగరానిదై చెప్పరానిదై పెదవుల అంటింతనై
మాటతో తీరని మదిలో దాహమే
చిలిపి ముద్దుకై చినుకు తేనేకై కసి కసి కవ్వింతలై
నీ నవ్వు నాలో నాట్యాలు చేసే
కౌగిట్లో సోకమ్మ వాకిట్లో తెరిచే గుప్పిల్లలోన
ప్రణయం శరణం గచ్చామి హృదయం శరణం గచ్చామి
చూపుతో గిచ్చక వయసే లేతదమ్మా
వలపు గాలికే వాడుతున్నది విసరకు పూబాణమే
చేసుకో మచ్చిక వరసే కొత్తదమ్మా
చలికి రేగినా ఒడికి చేరినా చెరిసగమీ ప్రాణమే
నీ ఊపిరే నాలో పూలారబోసే
అందాలో నా ప్రేమ గంధాల్లో ముసిరే ముంగిళ్లలో
అందం శరణం గచ్చామి అధరం శరణం గచ్చామి
ఈ సాయంత్రం వేళ నీ ఏకాంత సేవ
సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం
Added by