LYRIC

Pallavi:

Attension everbody nenostunna be ready
nene mahaaraju
na chuttu q kattandi cheyyetti jai kottandi
nade pratee roju..
Adrustam body guard annintaa nene first
kaalanne katti kurchobetta gummam mundu//attension//

holidayki jollyga hollwood ellanante hello basu
how do you do antu daily ento mandi
hero role istamantu pranam teestu untaru
sorry na dairy khali ledante vintaraa…

 

Charanam:1

I am a batasari meghale rahadaari
undundi nela jari paateste okasari
poland lo poddunnunte holand lona afternoon
sidneylo sayamkalam washingtonlo night untanu
epudu nivasam aeroplane ekkadaa steady ga kurcholenu
sureedalle bhugollane chuttestunta everyday..//attension//

nenedunte ade chuttu adollantaa allestaru
hello darling antu nato dating outing meeting mating yedaina ok antaru
pellaadande podee melam illa ayite podaa sheelam

 

Charanam:2

I am a brahmachari pattanu pelli dari
kavali tagga nari nuvvenaa aa chinnari
nachali kannu mukku nikku tekku unna body
mechali nalo unna vadi vedi kanne lady
maguvaa magaadaa anipinchali
pogaru vagairaa kanipinchaali
ok ayite chepadatanu chupedatanu jatalo honeymoon//attension//

Telugu Transliteration

పల్లవి:

అటెన్షన్ ఎవిరీబడీ నేనొస్తున్నా బి రెడీ
నేనే మహారాజు
నా చుట్టూ Q కట్టండి చెయ్యెత్తి జై కొట్టండి
నాదే ప్రతీ రోజు..
అదృష్టం బాడీ గార్డ్ అన్నింటా నేనే ఫస్ట్
కాలాన్నే కట్టి కూర్చోబెట్టా గుమ్మం ముందు

హాలీడేకి జాలీగా హాలీవుడ్ ఎళ్ళానంటే హలో బాసు
హౌ డు యు డు అంటూ డైలీ ఎంతో మంది
హీరో రోల్ ఇస్తామంటూ ప్రాణం తీస్తూ ఉంటారు
సారీ నా డైరీ ఖాళీ లేదంటే వింటారా...


చరణం:1

ఐ యామ్ ఎ బాటసారి మేఘాలే రహదారి
ఉండుండి నేల జారి పాటేస్తా ఒకసారి
పోలాండ్ లో పొద్దున్నుంటే హాలండ్ లోన afternoon
సిడ్నీలో సాయంకాలం వాషింగ్టన్లో నైట్ ఉంటాను
ఎపుడూ నివాసం aeroplane ఎక్కడా స్టడీ గా కుర్చోలేను
సూరీడల్లే భూగోళ్ళాన్నే చుట్టేస్తుంటా everyday..

నేనేడుంటే ఆడే చుట్టూ ఆడోళ్ళంతా అల్లేస్తారు
హలో డార్లింగ్ అంటూ నాటో డేటింగ్ ఔటింగ్ మీటింగ్ మేటింగ్ ఏదైనా ఓకే అంటారు
పెళ్ళాడందే పోదీ మేళం ఇల్లా అయితే పోదా శీలం


చరణం:2

ఐ యామ్ ఎ బ్రహ్మచారి పట్టాను పెళ్లి దారి
కావాలి తగ్గ నారి నువ్వేనా ఆ చిన్నారి
నచ్చాలి కన్ను ముక్కు నిక్కు టెక్కు ఉన్న బాడీ
మెచ్చాలి నాలో ఉన్న వాడి వేడి కన్నె లేడీ
మగువా మగాడా అనిపించాలి
పొగరు వగైరా కనిపించాలి
ఓకే అయితే చేపడతాను చూపెడతాను జతలో హనీమూన్

SHARE