LYRIC
Edutaa neeve edalona neeve
Edutaa neeve edalona neeve
Etu choosthe atu neeve marugaina kaave
Edutaa neeve edalona neeve
Marupe teliyani naa hrudayam ….Telisi valachuta tholi neram
Anduke ee gaayam
Marupe teliyani naa hrudayam ….Telisi valachuta tholi neram
Anduke ee gaayam
Gaayannaina maana neevu hrudayaannaina veedi povu
Kaalam naaku saayam raadu maranam nannu cheraneedu
Picchi vaanni kaalenu ahahaa ohhohoo hmmhmmhm
Edutaa neeve edalona neeve
Etu choosthe atu neeve marugaina kaave
Yedutaa neeve edalona neeve
Kalalaku bhayapadi poyaanu … Niduraku dooram ayyaanu
Vedhana paddaanu
Kalalaku bhayapadi poyaanu … Niduraku dooram ayyaanu
Vedhana paddaanu
Swapnaalaithe kshanikaalega satyaalanni narakaalega
Swapnam satyamaithe vinta satyam swapnam ayyedunda
Premakinta balamundaa ahahaa ohhohoo hmmhmmhm
Edutaa neeve Edalona neeve
Etu choosthe atu neeve marugaina kaave
Telugu Transliteration
పల్లవి :ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
ఎదుటా నీవే ఎదలోనా నీవే
చరణం : 1
మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం
మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం
గాయాన్నైనా మాననీవు హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు
పిచ్చి వాన్ని కానీదు అహహహ ఒహొహొహో ఉహుహుహు
ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
చరణం : 2
కలలకు భయపడి పోయాను .... నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
కలలకు భయపడి పోయాను .....నిదురకు దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలైతే క్షణికాలేగా సత్యాలన్ని నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత సత్యం స్వప్నమయ్యేదుందా
ప్రేమకింత బలముందా అహహహ...ఒహొహొహొ...ఉహుహుహు...
ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే మరుగైనా కావే
Added by