LYRIC
Kori Kori Kaalutondi Eedu Enduko
Toli Reyi Vinta Haayilo Aaviremito
Kori Kori Kaalutondi Eedu Enduko
Toli Reyi Vinta Haayilo Aaviremito
Toli Reyi Vinta Haayilo Aaviremito
Kori Kori Kaalutondi Eedu Enduko
Pa Ni Sa Ga Sa Ga Saa….
Sa Ga Ma Pa Ma Ga Maa….
Kaagutunna Korikanta Kaagadaaga Maaranee
Kantapadadi Kaipu Kathala Sangatedo Choodanee
Kougililo Nalipi Nalipi Chukkalanu Odinchanee
Raalutunna Maallelugaa Pakkapaiki Dinchanee
Gaajula Gala Galalu….Virajaajula Vila Vilalu
Kandipoyi Kaalamaaganee…
Kori Kori Kaalutondi Eedu Enduko
Toli Reyi Vinta Haayilo Aaviremito
Kori Kori Kaalutondi Eedu Enduko
Pa Ni Pani Saa Pa Ni Pa Ni Saa
Sa Ga Sa Ga Maa Sa Ga Sa Ga Maa
Kunkedi Kanapadade Emaindo Emo
Lokaalanu Jokotte Panilo Undemo
Kongu Vidichipettani Naa Siggetu Poyindo
Jata Purushuni Cherenduku Siggupadindemo
Oopiri Uppenalo Toli Mattula Nippulalo
Chandamaama Nidura Chedaranee
Kori Kori Kaalutondi Eedu Enduko
Toli Reyi Vinta Haayilo Aaviremito…
Kori Kori Kaalutondi Eedu Enduko….
Telugu Transliteration
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకోతొలి రేయి వింత హాయిలో ఆవిరేమిటో
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
తొలి రేయి వింత హాయిలో ఆవిరేమిటో
తొలి రేయి వింత హాయిలో ఆవిరేమిటో
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
ప ని స గ స గ సా....
స గ మ ప మ గ మా....
కాగుతున్న కోరికంత కాగడాగ మారనీ
కంటపడడి కైపు కథల సంగతేదొ చూడనీ
కౌగిలిలో నలిపి నలిపి చుక్కలను ఓడించనీ
రాలుతున్న మాల్లెలుగా పక్కపైకి దించనీ
గాజుల గల గలలు....విరజాజుల విల విలలూ
కందిపోయి కాలమాగనీ...
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
తొలి రేయి వింత హాయిలో ఆవిరేమిటో
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
ప ని పని సా ప ని ప ని సా
స గ స గ మా స గ స గ మా
కుంకేది కనపడదే ఏమైందో ఏమో
లోకాలను జోకొట్టే పనిలో ఉందేమో
కొంగు విడిచిపెట్టని నా సిగ్గెటు పోయిందో
జత పురుషుని చేరేందుకు సిగ్గుపడిందేమో
ఊపిరి ఉప్పెనలో తొలి మత్తుల నిప్పులలో
చందమామ నిదుర చెదరనీ
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో
తొలి రేయి వింత హాయిలో ఆవిరేమిటో...
కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకో....
Added by
Comments are off this post