LYRIC
Love Me My Hero
Majaaga Muddistaa Raaro
Kusheegaa Kougitlo Maaro
Ok My Lady
Alaage Kaani Ammaadee
Chalo Choostestaa Nee Vedee
Tanuve Bahumaanam Mudire Chalikaalam
Love Me My Hero
Majaaga Muddistaa Raaro
Kusheegaa Kougitlo Maaro
Ok My Lady
Alaage Kaani Ammaadee
Chalo Choostestaa Nee Vedee
Okato Muddu Vayassukicchesaa
Rendo Muddu Roundap Chesesaa
Moodo Muddu Marinta Laaginchey
Naalgo Muddu Nishaalu Choopinchey
Panilo Pani Padave Maree Practice Modaledadaam
Love Me My Hero
Majaaga Muddistaa Raaro
Kusheegaa Kougitlo Maaro
Ayido Muddu Ikkada Pettaalee
Aaro Muddu Akkada Teerchaalee
Edo Muddu Edo Immante
Emdo Muddu Icchedistunte
Lekkenduku Pada Munduku Muddullo Munchenduku
Ok My Lady
Alaage Kaani Ammaadee
Chalo Choostestaa Nee Vedee
Love Me My Hero
Majaaga Muddistaa Raaro
Kusheegaa Kougitlo Maaro
Mudire Chalikaalam Tanuve Bahumaanam
Telugu Transliteration
love me my heroమజాగ ముద్దిస్తా రారో
కుషీగా కౌగిట్లో మారో
ok my lady
అలాగె కాని అమ్మాడీ
చలో చూస్తేస్తా నీ వేడీ
తనువే బహుమానం ముదిరే చలికాలం
love me my hero
మజాగ ముద్దిస్తా రారో
కుషీగా కౌగిట్లో మారో
ok my lady
అలాగె కాని అమ్మాడీ
చలో చూస్తేస్తా నీ వేడీ
ఒకటో ముద్దూ వయస్సుకిచ్చేశా
రెండో ముద్దూ రౌండప్ చేసేశా
మూడో ముద్దూ మరింత లాగించెయ్
నాల్గో ముద్దు నిషాలు చూపించెయ్
పనిలో పని పదవే మరీ ప్రాక్టీసు మొదలెడదాం
love me my hero
మజాగ ముద్దిస్తా రారో
కుషీగా కౌగిట్లో మారో
అయిదో ముద్దూ ఇక్కడ పెట్టాలీ
ఆరో ముద్దూ అక్కడ తీర్చాలీ
ఏడో ముద్దూ ఏదో ఇమ్మంటే
ఎందో ముద్దూ ఇచ్చేదిస్తుంటే
లెక్కెందుకు పద ముందుకూ ముద్దుల్లొ ముంచేందుకూ
ok my lady
అలాగె కాని అమ్మాడీ
చలో చూస్తేస్తా నీ వేడీ
love me my hero
మజాగ ముద్దిస్తా రారో
కుషీగా కౌగిట్లో మారో
ముదిరే చలికాలం తనువే బహుమానం
Added by
Comments are off this post