LYRIC

Pallavi:

Navayase padarasam….nenasale cinna rasam

Napedave draksharasam nanadume nagasvaram

Nasoku pularasam nacupu niku varam

Amditlo adatanam amdista muladhanam…oy….

He…Naa pere kanchanamala na vayase garam masala

Tamdana tana amtu mogani tabala

He….rave na rasa ramgila ni gutte na rasagulla

Taitakkaladukumtu takite gubula

Kalisosta kani vela kaipekke kannula

Nidera rakumara doraga ra udukula uyyala

U… Nannu alluko alluko

A..nannu gillukora

He… Nannu campuko campuko….. O ….o….oh

U….. Ninnu takana takana

Ninnu cuttukona

He…muddu pettana pettana…hoy….

Hayyo…. Hayyo….  Hayyo….hayyo…. Hayyo….  Hayyo….

Hayyo…. Hayyo…. Hayyo….  Hayyo….  Hayyo….  Hayyo….

 

Charanam:1

A ni rakalo rapidumdi

Nasokula dopidumdi

Ni sokula dopidumdi

Ni domga cupuke na bemgas tirana

Ni vumdipo ratriki

Ni midane mojuvumdi i rojune rajukumdi

E poju pettina i poru tappuna tellarimdi ataki

Mayabajar mallepulaki velala verri naku rege

Parahushar pattucikkero mama ….mama..mama

Kavalile kajjikayale ni gillikajjikayale

Adalile gaccakayale bama o bama o bama

U…nannu alluko alluko

Nannu gillukora

He..nannu campuko  campuko…o…o…oh     //napere//

Olammo…

 

Charanam:2

Ni navvulo ciccuvumdi na gumdelo guccukumdi

E mata ceppina a mamta tiruna nannapake eppudu

Ni supulo sudivumdi sudamtula lagutumdi

Nivamtu tokkina navamti cekkana nemoyalenippudu

Basti saval balivud citramgi cira kattadaye

Caruminar semtubuddive bama o bama o bama

Takimcana putarekule leleta kotta sokule

Oddimcana mumjakayale mama omama o mama

U… Nannu alluko alluko

Nannu gillukora

He….nannu campuko campupo…o….o..oh

He…na pere

Hoy

Kamcanamala

Navayase

Garam  masala

Tamdana tana amtu moge i tabala

He…. Rave na

Rasa ramgila

Ni bugge

Na rasagulla

Taitakkaladukumtu takite gubula…la…la…he…uy….

A….aha…

Telugu Transliteration

పల్లవి:

ఆ: నావయసే పాదరసం....నేనసలే చిన్న రసం
నాపెదవే ద్రాక్షరసం నానడుమే నాగస్వరం
నాసోకు పూలరసం నాచూపు నీకు వరం
అందిట్లో ఆడతనం అందిస్తా మూలధనం...ఓయ్....
హే...నా పేరే కాంచనమాల నా వయసే గరమ్ మసాలా
తందాన తాన అంటు మోగనీ తబలా
అ: హే....రావే నా రస రంగీలా నీ గుట్టే నా రసగుల్లా
తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా
ఆ: కలిసొస్తా కాని వేళ కైపెక్కే కన్నులా
నీదేరా రాకుమారా దోరగా రా ఊడుకుల ఊయ్యాలా
ఊ... నన్ను అల్లుకో అల్లుకో
ఆ..నన్ను గిల్లుకోరా
హే... నన్ను చంపుకో చంపుకో..... ఓ ....ఓ....ఓహ్
అ: ఊ..... నిన్ను తాకనా తాకనా
ఆ:నిన్ను చుట్టుకోనా
హే...ముద్దు పెట్టనా పెట్టనా...హొయ్....
కో:హాయ్యో.... హాయ్యో.... హాయ్యో....హాయ్యో.... హాయ్యో.... హాయ్యో....
హాయ్యో.... హాయ్యో.... హాయ్యో.... హాయ్యో.... హాయ్యో.... హాయ్యో....


చరణం:1

ఆ: ఆ నీ రాకలో రాపిడుంది
నాసోకుల దోపిడుంది
నీ సోకుల దోపిడుంది
నీ దొంగ చుపుకే నా బెంగస్ తీరనా
నీ వుండిపో రాత్రికి
అ:నీ మీదనే మోజువుంది ఈ రోజునే రాజుకుంది
ఏ పోజు పెట్టినా ఈ పోరు తప్పునా తెల్లారిందీ ఆటకి
ఆ: మాయాబజార్ మల్లెపూలకి వేలాల వెర్రి నాకు రేగే
పారాహుషార్ పట్టుచిక్కెరో మామా ....మామా..మామా
అ: కావాలిలే కజ్జికాయలే నీ గిల్లికజ్జికాయలే
ఆడాలిలే గచ్చకాయలే భామ ఓ భామ ఓ భామ
ఆ: ఊ...నన్ను అల్లుకో అల్లుకో
ఆ: నన్ను గిల్లుకోరా
హే..నన్ను చంపుకో చంపుకో...ఓ...ఓ...ఓహ్ ||నాపేరే||
ఆ:ఓలమ్మో...


చరణం:2

అ: నీ నవ్వులో చిచ్చువుంది నా గుండెలో గుచ్చుకుంది
ఏ మాట చెప్పినా ఆ మంట తీరునా నన్నాపకే ఎప్పుడూ
ఆ: నీ సూపులో సూదివుంది సూదంటులా లాగుతుంది
నీవంటు తొక్కిన నావంటి చెక్కన నేమోయలేనిప్పుడు
అ: బస్తీ సవాల్ బాలీవుడ్ చిత్రాంగి చీర కట్టదాయె
చారుమినార్ సెంటుబుడ్డివే భామ ఓ భామ ఓ భామ
ఆ: తాకించనా పూతరేకులే లేలేత కొత్త సోకులే
ఒడ్డించనా ముంజకాయలే మామా ఓమామా ఓ మామా
ఊ... నన్ను అల్లుకో అల్లుకో
ఆ: నన్ను గిల్లుకోరా
హే....నన్ను చంపుకో చంపుపో...ఓ....ఓ..ఓహ్
హే...నా పేరే
హొయ్
అ:కాంచనమాల
ఆ: నావయాసే
అ:గరమ్ మసాలా
ఆ: తందాన తాన అంటు మోగే ఈ తబలా
అ: హే.... రావే నా
కో: రస రంగీలా
అ: నీ బుగ్గే
కో: నా రసగుల్లా
అ:తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా...లా...లా...హే...ఊయ్....
ఆ:ఆ....ఆహ...

SHARE

Comments are off this post